Bookies approached cleaner at Delhi’s Arun Jaitley Stadium for doing ‘pitch-siding’, BCCI Anti-Corruption Unit chief Shabbir Hussain Shekhadam Khandwawala revealed.
#IPL2021
#Bookies
#pitchsiding
#BCCIAntiCorruptionUnitChief
#ShabbirHussainShekhadamKhandwawala
#balltoballbetting
#liveTVcoverage
#IPLgames
#DelhiArunJaitleyStadium
ఐపీఎల్ 2021 సీజన్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. కొన్ని మ్యాచ్‌లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ బుధవారం వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.